India vs West Indies 2018 : Windies Will Try And Come Back Strong : Virat Kohli | Oneindai Telugu

2018-10-11 87

Indian cricket team skipper Virat Kohli, while addressing the press conference in Hyderabad ahead of second test series with West Indies, shared the strategy that the team has made to win the second and final match of the series.
#IndiavsWestIndies2018
#prithvi shaw
#kuldeepyadav
#cricket
#westindiesinindia2018
#westindies
#teamindia

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో పుంజుకోవడం తప్ప సిరీస్‌లో వెస్టిండీస్‌కి మరో దారి లేదని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌లో 0-1తో వెనకబడిన వెస్టిండీస్ జట్టు‌కి గెలవడం తప్ప మరో మార్గం ఇప్పుడు లేదని కోహ్లి వివరించాడు.